Fri Dec 05 2025 17:42:57 GMT+0000 (Coordinated Universal Time)
జనసేనకు మద్దతుగా చింతమనేని ప్రచారం
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ప్రచారం చేస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ లో ఆయన జనసేన అభ్యర్థి తరుపున [more]
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ప్రచారం చేస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ లో ఆయన జనసేన అభ్యర్థి తరుపున [more]

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ప్రచారం చేస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ లో ఆయన జనసేన అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు. 25వ డివిజన్ టీడీపీ అభ్యర్థిని బలవంతంగా నామినేషన్ నుంచి ఉపసంహరించారని, అందుకే తాను ఇక్కడ జనసేన అభ్యర్థికి ప్రచారం చేస్తున్నానని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. టీడీపీ అభ్యర్థి లేనందున, వైసీీపీకి వ్యతిరేకంగా తాను జనసేన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
Next Story