Sun Mar 15 2026 13:22:34 GMT+0530 (India Standard Time)
చింతమనేని పై కేసు
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదయింది. దళితులను దూషించిన కేసులో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి పినికిమిడి గ్రామంలో తమను [more]
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదయింది. దళితులను దూషించిన కేసులో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి పినికిమిడి గ్రామంలో తమను [more]

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదయింది. దళితులను దూషించిన కేసులో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి పినికిమిడి గ్రామంలో తమను దూషించారంటూ కొందరు దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే చింతమనేని మాత్రం ఈ తప్పుడు కేసులకు తాను భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. ప్రజాసంక్షేమంపై ప్రభుత్వం దృష్టిపెట్టకుండా పైశాచిక చర్యలకు దిగుతుందని చింతమనేని జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
Next Story