Mon Dec 22 2025 03:29:42 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ సీనియర్ నేత మృతి
చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ డాక్టర్ రాజారావు ఈరోజు ఉదయం మరణించారు. హైదరాబాద్ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ రాజారావు మరణించారు. రాజారావు ఆంధ్ర [more]
చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ డాక్టర్ రాజారావు ఈరోజు ఉదయం మరణించారు. హైదరాబాద్ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ రాజారావు మరణించారు. రాజారావు ఆంధ్ర [more]

చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ డాక్టర్ రాజారావు ఈరోజు ఉదయం మరణించారు. హైదరాబాద్ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ రాజారావు మరణించారు. రాజారావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా కూడా పనిచేశారు. గత ఎన్నికలలో చింతలపూడి నుంచి టీడీపీ తరుపున పోట ీచేసి ఓటమి పాలయ్యారు. రాజారావు మృతిపట్ల ఏలూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపాన్ని ప్రకటించారు
Next Story