Sun Mar 08 2026 08:58:47 GMT+0530 (India Standard Time)
జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ డిమాండ్ చేశారు. న్యాయస్థానాలను ఇచ్చిన బెయిల్ షరతులను జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ డిమాండ్ చేశారు. న్యాయస్థానాలను ఇచ్చిన బెయిల్ షరతులను జగన్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ డిమాండ్ చేశారు. న్యాయస్థానాలను ఇచ్చిన బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారని చింతామోహన్ తెలిపారు. తన కేసుల్లో సహనిందితులందరికీ ముఖ్యమైన పోస్టింగ్ లు ఇచ్చారని చింతామోహన్ అన్నారు. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని చింతా మోహన్ ఆరోపించారు. న్యాయస్థానం వెంటనే జగన్ బెయిల్ ను రద్దు చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.
Next Story