Wed Mar 25 2026 06:16:23 GMT+0530 (India Standard Time)
జగన్ ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాల్సిందే
వైసీపీ ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ ను ఆయన కోరారు. తిరుపతి ఉప [more]
వైసీపీ ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ ను ఆయన కోరారు. తిరుపతి ఉప [more]

వైసీపీ ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ ను ఆయన కోరారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చింతామోహన్ ఆరోపించారు. దీనిపై తాను న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా వేయనున్నారని తెలిపారు. జగన్ కు గత ఎన్నికల పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. మైనారిటీ, ఎస్సీ ఓటర్లు వైసీీపీకి దూరమయ్యారని చింతామోహన్ అన్నారు. అందుకే దొంగ ఓట్లు పోలింగ్ చేయించి గెలవాలని భావిస్తున్నారని చింతామోహన్ అన్నారు.
Next Story