Sun Mar 08 2026 08:58:47 GMT+0530 (India Standard Time)
చింతామోహన్ ఒంటరి పోరాటం
తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ ఆయనకు సహకరించడం లేదు. కనీసం ప్రచారంలోకూడా పాల్గొనడం లేదు. [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ ఆయనకు సహకరించడం లేదు. కనీసం ప్రచారంలోకూడా పాల్గొనడం లేదు. [more]

తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ ఆయనకు సహకరించడం లేదు. కనీసం ప్రచారంలోకూడా పాల్గొనడం లేదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు సయితం తిరుపతి వైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే చింతా మోహన్ ఒక్కరే వైసీీపీ, బీజేపీ, టీడీపీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతున్నారు.
Next Story