Thu Mar 26 2026 16:49:14 GMT+0530 (India Standard Time)
ఏపీలో నేటి నుంచి చినజీయర్ స్వామి
చిన జీయర్ స్వామి నేటి నంచి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఏపీలో వరసగా ఆలయాలపై దాడులు జరుగుతుండటంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు నుంచి ఈనెల [more]
చిన జీయర్ స్వామి నేటి నంచి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఏపీలో వరసగా ఆలయాలపై దాడులు జరుగుతుండటంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు నుంచి ఈనెల [more]

చిన జీయర్ స్వామి నేటి నంచి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఏపీలో వరసగా ఆలయాలపై దాడులు జరుగుతుండటంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు నుంచి ఈనెల 28వ తేదీ వరకూ ఏపీలోని ఐదు జిల్లాల్లో చినజీయర్ స్వామి పర్యటించనున్నారు. తొలుత మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని చినజీయర్ స్వామి దర్శించుకోనున్నారు. ఆయన పర్యటనతో ఏపీలో మత సామరస్యం నెలకొంటుందని ప్రభుత్వం భావిస్తుంది.
Next Story