Mon Feb 17 2025 10:54:59 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఫిక్స్ చేశారు
వచ్చే నెలలో వైఎస్ జగన్ జిల్లాల పర్యటన ఫిక్స్ అయింది. ఆయన వచ్చే నెల 2వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అమెరికా నుంచి రాగానే జగన్ [more]
వచ్చే నెలలో వైఎస్ జగన్ జిల్లాల పర్యటన ఫిక్స్ అయింది. ఆయన వచ్చే నెల 2వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అమెరికా నుంచి రాగానే జగన్ [more]

వచ్చే నెలలో వైఎస్ జగన్ జిల్లాల పర్యటన ఫిక్స్ అయింది. ఆయన వచ్చే నెల 2వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అమెరికా నుంచి రాగానే జగన్ జిల్లాల షెడ్యూల్ ఖరారవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించి మూడు నెలలవుతున్నా జగన్ జనంలోకి వెళ్లలేదు. ఇప్పటి వరకూ ఆయన పాలనపై పట్టు బిగించడానికి సమయాన్ని కేటాయించారు. సమీక్షలతో శాఖలపై అవగాహన పెంచుకున్నారు. సెప్టంబరు నుంచి జగన్ జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. జనంలోకి జగన్ వస్తుండటంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
Next Story