Mon Mar 16 2026 08:07:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బలపరీక్ష నెగ్గిన యడ్యూరప్ప
కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష నెగ్గారు. విశ్వాస పరీక్షకు మద్దతుగా 106 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. దీంతో యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గినట్లయింది. మ్యాజిక్ [more]
కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష నెగ్గారు. విశ్వాస పరీక్షకు మద్దతుగా 106 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. దీంతో యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గినట్లయింది. మ్యాజిక్ [more]

కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష నెగ్గారు. విశ్వాస పరీక్షకు మద్దతుగా 106 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. దీంతో యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గినట్లయింది. మ్యాజిక్ ఫిగర్ 104 గా ఉండగా యడ్యూరప్పకు మద్దతుగా 106 ఓట్లు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గినట్లయింది.
Next Story