Wed Jan 28 2026 17:28:51 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీఆర్ఎస్ భవన్ కు భూమి పూజ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ కు భూమి పూజ చేయనున్నారు. ఢిల్లీలో ఒక ప్రాంతీయ పార్టీకి కార్యాలయం నిర్మించడం ఇదే ప్రధమం. వసంత [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ కు భూమి పూజ చేయనున్నారు. ఢిల్లీలో ఒక ప్రాంతీయ పార్టీకి కార్యాలయం నిర్మించడం ఇదే ప్రధమం. వసంత [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ కు భూమి పూజ చేయనున్నారు. ఢిల్లీలో ఒక ప్రాంతీయ పార్టీకి కార్యాలయం నిర్మించడం ఇదే ప్రధమం. వసంత విహార్ మెట్రో స్టేషన్ పక్కన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం 1300 గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో టీఆర్ఎస్ భవన్ ను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు.
Next Story