Thu Mar 19 2026 12:40:41 GMT+0530 (India Standard Time)
చిదంబరం బెయిల్ పై…?
మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని న్యాయస్థానం ఒకరోజు పొడిగించింది. చిదంబరం ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఆయనను సీబీఐ విచారిస్తుంది. అయితే మరోరోజు సీబీఐ [more]
మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని న్యాయస్థానం ఒకరోజు పొడిగించింది. చిదంబరం ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఆయనను సీబీఐ విచారిస్తుంది. అయితే మరోరోజు సీబీఐ [more]

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని న్యాయస్థానం ఒకరోజు పొడిగించింది. చిదంబరం ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఆయనను సీబీఐ విచారిస్తుంది. అయితే మరోరోజు సీబీఐ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. చిదంబరం బెయిల్ పిటీషన్ పై రేపు మధ్యాహ్నం కోర్టు విచారించనుంది. చిదంబరానికి బెయిల్ రాకుంటే ఆయనను తీహార్ జైలుకు తరలించే అవకాశముంది. చిదంబరం బెయిల్ పిటీషన్ ను రేపు రౌస్ ఎవెన్యూ కోర్టు విచారించనుంది.
Next Story