Thu Mar 19 2026 12:40:38 GMT+0530 (India Standard Time)
చిదంబరానికి మరోసారి షాక్
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సీబీఐ వాదనతో [more]
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సీబీఐ వాదనతో [more]

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సీబీఐ వాదనతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది. చిదంబానికి బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ తరుపన న్యాయవాది వాదించారు. చిదంబరం బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పారు. దీంతో ఐఎన్ఎక్స్ మీడియాకేసులో చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరిచింది. ఇప్పటికే చిదంబరం ఆధారాలన్నింటినీ మాయం చేశారని సీబీఐ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Next Story