Thu Mar 19 2026 12:40:39 GMT+0530 (India Standard Time)
చిదంబరానికి ఇక చిక్కులే
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్ట్ నుంచి తనకు ఊరట నివ్వాలని దాఖలు చేసుకున్న ఆయన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. [more]
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్ట్ నుంచి తనకు ఊరట నివ్వాలని దాఖలు చేసుకున్న ఆయన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. [more]

మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్ట్ నుంచి తనకు ఊరట నివ్వాలని దాఖలు చేసుకున్న ఆయన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో చిదంబరం తీహార్ జైలుకు వెళ్లే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.
Next Story