Tue Mar 17 2026 04:42:02 GMT+0530 (India Standard Time)
చెన్నమనేనికి ఊరట
హైకోర్టులో చెన్నమనేని రమేష్ కు ఊరట లభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చెన్నమనేని [more]
హైకోర్టులో చెన్నమనేని రమేష్ కు ఊరట లభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చెన్నమనేని [more]

హైకోర్టులో చెన్నమనేని రమేష్ కు ఊరట లభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చెన్నమనేని రమేష్ హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే హైకోర్టు కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
Next Story