Tue Mar 17 2026 05:25:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: చత్తీస్ గఢ్ విజేత ఎవరో చెప్పిన ఎగ్జిట్ పోల్స్..!

చత్తీస్ గఢ్ లో మరోసారి బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడి చేశాయి. న్యూస్ నేషన్ మినహా అన్ని ఛానళ్లు చత్తీస్ గఢ్ లో బీజేపీ గెలుస్తుందని అంచనా వేశాయి.
ఛానల్ బీజేపీ కాంగ్రెస్ ఇతరులు
న్యూస్ ఎక్స్ 43 40 7
టైమ్స్ నౌ 46 35 9
న్యూస్ నేషన్ 38-42 40-44 4-12
ఇండియా టీవీ 42-50 32-38 7-11
Next Story

