Tue Mar 24 2026 16:53:48 GMT+0530 (India Standard Time)
బాబు ఢిల్లీ టూర్ సక్సెస్

చంద్రబాబు ఢిల్లీ టూర్ సక్సెస్ అయిందని కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ ఫలితాలు త్వరలోనే కన్పిస్తాయన్నారు. ప్రత్యేక హోదాపై తమకు ప్రత్యేక వ్యూహం ఉందన్న వైఎస్ చౌదరి, తమ పంథాలోనే తాము పోరాడతామని చెప్పారు. రాజ్యసభలో తాము సభను అడ్డుకుంది...బిల్లులను ఆమోదించకుండా ఉండటం కోసమేనని చెప్పారు. వైసీపీ గుడ్డు మీద ఈకలు పీకుతుందని ఆయన అన్నారు.
Next Story

