Mon Mar 16 2026 18:47:45 GMT+0530 (India Standard Time)
తెలంగాణ ఫలితాలపై చంద్రబాబు స్పందన

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన విజయం సాధించిన కేసీఆర్ కి అభినందనలు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ బలహీనపడిందని ఆయన అన్నారు. ఐదు రాష్ట్రాల్లో గెలిచిన వారికి ఆయన అభినందనలు తెలిపారు.
Next Story

