Wed Apr 01 2026 03:21:10 GMT+0530 (India Standard Time)
హ్యాపీ బర్త్ డే పవన్
పవన్ కల్యాణ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ పుట్టిన రోజు నాడు చంద్రబాబు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. పవన్ [more]
పవన్ కల్యాణ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ పుట్టిన రోజు నాడు చంద్రబాబు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. పవన్ [more]

పవన్ కల్యాణ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ పుట్టిన రోజు నాడు చంద్రబాబు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. పవన్ పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. కాగా గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలయింది. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ ఒక్కటవుతాయని ప్రచారం జరుగుతున్న సమయంలో చంద్రబాబు ట్వీట్ మరింత బలం చేకూరుస్తుందంటున్నారు.
Next Story