Wed Feb 19 2025 22:01:08 GMT+0000 (Coordinated Universal Time)
శివప్రసాద్ కు చంద్రబాబు పరామర్శ
అస్వస్థకు గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ శివప్రసాద్ ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి [more]
అస్వస్థకు గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ శివప్రసాద్ ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి [more]

అస్వస్థకు గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ శివప్రసాద్ ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కొంత కాలంగా శివప్రసాద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు.
Next Story