Mon Mar 16 2026 08:06:42 GMT+0530 (India Standard Time)
రాష్ట్రపతి దృష్టికి రాష్ట్ర ఆకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. పార్టీ నేతలతో ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలతో [more]
ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. పార్టీ నేతలతో ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలతో [more]

ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. పార్టీ నేతలతో ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలతో కూడాన 17 మంది బృందంతో చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇచ్చేలా చూడాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరారు. 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు.
Next Story