Thu Mar 26 2026 19:57:29 GMT+0530 (India Standard Time)
విశాఖను హైదరాబాద్ లాగా చేయాలనుకున్నా
అమరావతిని చంపేయాలని జగన్ ప్రభుత్వం చూస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతల ఆలోచనలను ప్రజలపై రుద్దుతున్నారని ఆవేదన చెందారు. అమరావతి బంగారు గుడ్డు పెట్టే [more]
అమరావతిని చంపేయాలని జగన్ ప్రభుత్వం చూస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతల ఆలోచనలను ప్రజలపై రుద్దుతున్నారని ఆవేదన చెందారు. అమరావతి బంగారు గుడ్డు పెట్టే [more]

అమరావతిని చంపేయాలని జగన్ ప్రభుత్వం చూస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతల ఆలోచనలను ప్రజలపై రుద్దుతున్నారని ఆవేదన చెందారు. అమరావతి బంగారు గుడ్డు పెట్టే బాతుగా చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖపట్నంను హైదరాబాద్ కు ధీటైన నగరం గా తీర్చిదిద్దాలనుకున్నానని చెప్పారు. ఆమేరకు విశాఖలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఏదోవిధంగా అమరావతిని విధ్వంసం చేయాలని చూస్తున్నారన్నారు. రైతులను మోసం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
Next Story