Wed Feb 19 2025 16:05:09 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్: సాయంత్రం చంద్రబాబు నాయుడు రాజీనామా..!
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనానికి తెలుగుదేశం పార్టీ చతికిలపడింది. 150 అసెంబ్లీ నియోజకవర్గాలు దక్కించుకునే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకుపోతోంది. తెలుగుదేశం పార్టీ [more]

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనానికి తెలుగుదేశం పార్టీ చతికిలపడింది. 150 అసెంబ్లీ నియోజకవర్గాలు దక్కించుకునే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకుపోతోంది. తెలుగుదేశం పార్టీ 30 సీట్లు కూడా సాధించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్ర పదవికి రాజీనామా చేయనున్నారు. ఫలితాలపై ఇంతవరకు ఆయన పెదవి విప్పలేదు. సాయంత్రం ఆయన మీడియా ముందుకు వచ్చి గౌరవప్రదంగా ఓటమి అంగీకరించే అవకాశం ఉంది.
Next Story