Fri Dec 05 2025 22:46:52 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల వేళ ఆందోళనకు సిద్ధమవుతున్న చంద్రబాబు..?
ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరుగుతాయనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగనున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలపై నిన్న ఎన్నికల సంఘం పలువురు పోలీసు అధికారులను [more]

ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరుగుతాయనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగనున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలపై నిన్న ఎన్నికల సంఘం పలువురు పోలీసు అధికారులను బదిలీ చేసింది. అయితే, ఏకపక్షంగా బదిలీ చేస్తున్నారంటూ చంద్రబాబు మరికాసేపట్లో ఈసీని కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు. అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళనకు దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఆందోళన చేసి అరెస్ట్ అయితే ఎన్నికల్లో కలిసివచ్చే అవకాశం ఉందని టీడీపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
Next Story