Fri Jan 16 2026 15:24:31 GMT+0000 (Coordinated Universal Time)
యనమల అనుభవం వల్లనే
యనమల రామకృష్ణుడికి ఉన్న అనుభవం, పరిజ్ఞానం వల్లనే శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకోగలిగామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కౌన్సిల్ లో ఎమ్మెల్యేలు అసాధారణంగా పోరాడాన్నారు. [more]
యనమల రామకృష్ణుడికి ఉన్న అనుభవం, పరిజ్ఞానం వల్లనే శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకోగలిగామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కౌన్సిల్ లో ఎమ్మెల్యేలు అసాధారణంగా పోరాడాన్నారు. [more]

యనమల రామకృష్ణుడికి ఉన్న అనుభవం, పరిజ్ఞానం వల్లనే శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకోగలిగామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కౌన్సిల్ లో ఎమ్మెల్యేలు అసాధారణంగా పోరాడాన్నారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల రామకృష్ణుడు నిరూపించారన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధర్మం, న్యాయం కాపాడుకోగలిగామన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధగించగలిగామని చెప్పారు. మండలి ఛైర్మన్ పై మంత్రులు దురుసుగా ప్రవర్తించడాన్ని, మతాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పార్టీ నేతలను కోరారు.
Next Story