Sun Mar 16 2025 06:37:19 GMT+0000 (Coordinated Universal Time)
తెరిచే వరకూ పోరాడండి
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన కన్నా రద్దులపై ఎక్కువ దృష్టి పెట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపు [more]
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన కన్నా రద్దులపై ఎక్కువ దృష్టి పెట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపు [more]

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన కన్నా రద్దులపై ఎక్కువ దృష్టి పెట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపు కొట్టారని చంద్రబాబు జగన్ సర్కార్ పై మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లు తిరిగి తెరిచేంతవరకూ ఉద్యమించాలని చంద్రబాబు ట్విట్టర్లో టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ కేవలం తన పై కక్షతోనే అన్ని పథకాలను రద్దు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
Next Story