Sun Mar 29 2026 08:52:50 GMT+0530 (India Standard Time)
అన్నా అని పిలిస్తే నమ్మొద్దు
ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అన్నా అంటూ పిలుస్తూ వైఎస్ జగన్ బదిలీ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నా మీరే నాకు మార్గదర్శనం చేయాలని జగన్ [more]
ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అన్నా అంటూ పిలుస్తూ వైఎస్ జగన్ బదిలీ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నా మీరే నాకు మార్గదర్శనం చేయాలని జగన్ [more]

ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అన్నా అంటూ పిలుస్తూ వైఎస్ జగన్ బదిలీ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నా మీరే నాకు మార్గదర్శనం చేయాలని జగన్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అడిగేవారని, అన్నా అంటూ పిలుస్తూనే అవమానకరంగా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేశారని చంద్రబాబు అన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యానికి బాపట్ల హెచ్ఆర్డీకి బదిలీ చేశారని, అక్కడ కుర్చీ, మంచినీళ్లు కూడా దక్కవని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బదిలీ ఉత్తర్వులు ఎవరు ఇచ్చారో కూడా తెలుసునని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారన్నారు. అందుకే అన్నా అని పిలిచే వారిని నమ్మొద్దని చంద్రబాబు అన్నారు.
Next Story