Sat Feb 15 2025 23:39:34 GMT+0000 (Coordinated Universal Time)
నేతలు వెళ్లినా ఏం కాదు
తాను తెలంగాణ టీడీపీని కూడా బలోపేతం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. త్వరలో తాను తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. తెలంగాణకు చెందిన టీడీపీ కార్యకర్తలు అమరావతిలోని [more]
తాను తెలంగాణ టీడీపీని కూడా బలోపేతం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. త్వరలో తాను తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. తెలంగాణకు చెందిన టీడీపీ కార్యకర్తలు అమరావతిలోని [more]

తాను తెలంగాణ టీడీపీని కూడా బలోపేతం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. త్వరలో తాను తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. తెలంగాణకు చెందిన టీడీపీ కార్యకర్తలు అమరావతిలోని చంద్రబాబుతో సమావేశం అయ్యారు. నేతలు వెళ్లిపోయినా కార్యకర్తలు చెక్కు చెదరలేదని తెలిపారు. టీడీపీకి తిరిగి జీవం పోసేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయన వారితో చర్చించారు.
Next Story