Mon Feb 10 2025 11:01:24 GMT+0000 (Coordinated Universal Time)
రెస్ట్ లోకి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన చేతి నొప్పితో బాధపడుతున్నారు. చేతికి గాయం కావడంతో వైద్యులు కట్టు కట్టారు. ఆ పరస్థితుల్లోనూ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన చేతి నొప్పితో బాధపడుతున్నారు. చేతికి గాయం కావడంతో వైద్యులు కట్టు కట్టారు. ఆ పరస్థితుల్లోనూ [more]

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన చేతి నొప్పితో బాధపడుతున్నారు. చేతికి గాయం కావడంతో వైద్యులు కట్టు కట్టారు. ఆ పరస్థితుల్లోనూ చంద్రబాబునాయుడు టీడీపీ వర్క్ షాప్ కు హాజరయ్యారు. వైద్యులు చంద్రబాబుకు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఆయన ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. నాలుగు రోజుల పాటు చంద్రబాబు విశ్రాంతి తీసుకోనున్నారు.
Next Story