Fri Jan 16 2026 02:02:42 GMT+0000 (Coordinated Universal Time)
హైలెవెల్ కమిటీతో చంద్రబాబు?
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు హైలెవెల్ కమిటీతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. హైలెవెల్ కమిటీలో యనమల రామకృష్ణుడు, కళా [more]
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు హైలెవెల్ కమిటీతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. హైలెవెల్ కమిటీలో యనమల రామకృష్ణుడు, కళా [more]

ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు హైలెవెల్ కమిటీతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. హైలెవెల్ కమిటీలో యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, నారా లోకేష్, సబ్బం హరి, వర్ల రామయ్యలతో హైలెవెల్ కమిటీని వేశారు. ఈ కమిటీతో చంద్రబాబు చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం కొన్ని చట్టాలను తేవడం, తద్వారా ఏకగ్రీవం చేయించుకోవాలని, టీడీపీ నేతలను భయపెట్టాలని చూస్తున్న అంశాలపై చంద్రబాబు చర్చించనున్నారు. తాము స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయబోమని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటన కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది.
Next Story