Mon Feb 10 2025 09:59:44 GMT+0000 (Coordinated Universal Time)
ఖాళీ చేయాల్సిందేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి అధికారులు నోటీసులు అందజేశారు. కరకట్ట మీద ఉన్న నివాసం నుంచి ఖాళీ చేయాల్సిందిగా అధికారులు చంద్రబాబుకు నోటీసులు అందజేశారు. ఈ నోటీసులు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి అధికారులు నోటీసులు అందజేశారు. కరకట్ట మీద ఉన్న నివాసం నుంచి ఖాళీ చేయాల్సిందిగా అధికారులు చంద్రబాబుకు నోటీసులు అందజేశారు. ఈ నోటీసులు [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి అధికారులు నోటీసులు అందజేశారు. కరకట్ట మీద ఉన్న నివాసం నుంచి ఖాళీ చేయాల్సిందిగా అధికారులు చంద్రబాబుకు నోటీసులు అందజేశారు. ఈ నోటీసులు ఉండవల్లి గ్రామ వీఆర్వో చంద్రబాబు నివాసానికి వెళ్లి అక్కడ ఎవరూ లేకపోవడంతో నోటీసులను గోడ మీద అంటించి వచ్చారు. ఇప్పటికే కరకట్టమీద నివాసముంటున్న అనేకమందికి రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేయడంతో చంద్రబాబు తన నివాసాన్ని ఖాళీ చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story