Thu Mar 19 2026 13:58:15 GMT+0530 (India Standard Time)
జగన్ ఎస్సీలకు నమ్మక ద్రోహం చేశారు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీలకు అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీలను జగన్ నమ్మించి మోసం [more]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీలకు అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీలను జగన్ నమ్మించి మోసం [more]

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీలకు అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీలను జగన్ నమ్మించి మోసం చేశారని చంద్రబాబు అన్నారు. ఎస్సీలపైనే దాడులు జరుగుతున్నాయని, వారిపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదవుతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎవరికీ రాష్ట్రంలో భద్రత లేకుండాపోయిందని, ఎస్సీల్లో నవ నాయకత్వం ముందుకు రావాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.
Next Story