Tue Dec 16 2025 19:20:30 GMT+0000 (Coordinated Universal Time)
ఆ కేసులో ఏ1 గా చంద్రబాబు
విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద జరిగిన ఘటనలో చంద్రబాబును ఏ1 నిందితుడిగా ఎప్ఐఆర్ లో పోలీసులు చేర్చారు. రామతీర్థం వద్ద విజయసాయిరెడ్డి వాహనంపై కొందరు దాడి చేసిన [more]
విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద జరిగిన ఘటనలో చంద్రబాబును ఏ1 నిందితుడిగా ఎప్ఐఆర్ లో పోలీసులు చేర్చారు. రామతీర్థం వద్ద విజయసాయిరెడ్డి వాహనంపై కొందరు దాడి చేసిన [more]

విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద జరిగిన ఘటనలో చంద్రబాబును ఏ1 నిందితుడిగా ఎప్ఐఆర్ లో పోలీసులు చేర్చారు. రామతీర్థం వద్ద విజయసాయిరెడ్డి వాహనంపై కొందరు దాడి చేసిన ఘటనలో ఈకేసు నమోదయింది. ఈకేసులో ఎ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఎ3గా కళా వెంకట్రావు పేర్లను చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు నమోదు కావడంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశముందంటున్నారు.
Next Story