Sun Mar 29 2026 12:14:55 GMT+0530 (India Standard Time)
జగన్ కు 30 ఏళ్లు శిక్ష పడే అవకాశం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు పదేళ్ల నుంచి ముప్ఫయి ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశముందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలపారు. ఇటీవల అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు పదేళ్ల నుంచి ముప్ఫయి ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశముందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలపారు. ఇటీవల అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు పదేళ్ల నుంచి ముప్ఫయి ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశముందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలపారు. ఇటీవల అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం పేర్కొనిందని చంద్రబాబు తెలిపారు. జగన్ అవినీతిపరుడిగా ఉండి న్యాయవ్యవస్థపైనే బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని చంద్రబాబు అన్నారు. రాజధాని విషయంలోనూ జగన్ మొండి వైఖరిని అవలంబిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
Next Story