Thu Mar 26 2026 01:51:54 GMT+0530 (India Standard Time)
బాలు పిలుపునకు అనూహ్య స్పందన
టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన మన అమరావతికి మంచి స్పందన లభించింది. అమరావతి వెబ్ సైట్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒకే రాజధానిగా అమరావతిని [more]
టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన మన అమరావతికి మంచి స్పందన లభించింది. అమరావతి వెబ్ సైట్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒకే రాజధానిగా అమరావతిని [more]

టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన మన అమరావతికి మంచి స్పందన లభించింది. అమరావతి వెబ్ సైట్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒకే రాజధానిగా అమరావతిని ఉంచాలంటూ ప్రత్యేకంగా వెబ్ పైట్ ను రూపొందించారు. చంద్రబాబు పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించిందని చెబుతున్నారు. కేవలం 36 గంటల్లోనే మూడు లక్షల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. అందరూ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఓటు వేశారు.
Next Story