Thu Mar 19 2026 05:52:27 GMT+0530 (India Standard Time)
రమేష్ బంధువులను ప్రభుత్వం వేధిస్తుంది
స్వర్ణ ప్యాలెస్ ప్రమాద సంఘటనలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. చివరకు ఈ సంఘటనను ఖండిచిన సినీనటుడు రామ్ ను కూడా [more]
స్వర్ణ ప్యాలెస్ ప్రమాద సంఘటనలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. చివరకు ఈ సంఘటనను ఖండిచిన సినీనటుడు రామ్ ను కూడా [more]

స్వర్ణ ప్యాలెస్ ప్రమాద సంఘటనలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. చివరకు ఈ సంఘటనను ఖండిచిన సినీనటుడు రామ్ ను కూడా వైసీపీ నేతలు బెదిరిస్తున్నారన్నారు. రామ్ సినిమాలు ఏపీలో ఆడనివ్వబోమని హెచ్చరిస్తున్నారన్నారు చంద్రబాబు. కరోనా కంటే ఏపీలో కుల వైరస్ ఎక్కువగా ఉందని రామ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఇకనైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకుని కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలి తప్ప ఇలా పనికి మాలిన విషయాపలై పెట్టకూడదన్నారు చంద్రబాబు.
Next Story