Thu Jan 01 2026 22:00:09 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
ప్రధాని నరేంద్రమోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రాధమిక హక్కులు ను ప్రభుత్వం కాలరాస్తుందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఆర్టికల్ 19,21 [more]
ప్రధాని నరేంద్రమోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రాధమిక హక్కులు ను ప్రభుత్వం కాలరాస్తుందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఆర్టికల్ 19,21 [more]

ప్రధాని నరేంద్రమోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రాధమిక హక్కులు ను ప్రభుత్వం కాలరాస్తుందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఆర్టికల్ 19,21 లను ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు తన లేఖలో తెలిపారు. ప్రజాస్వామ్య సంస్థలను ఏపీ ప్రభుత్వం నాశనం చేస్తుందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కూడా లెక్క చేయకుండా పాలన సాగిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో పరిరక్షించాలని చంద్రబాబు తన లేఖలో ప్రధాని మోదీని కోరారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Next Story