Wed Jan 14 2026 08:42:30 GMT+0000 (Coordinated Universal Time)
ఆరు పేజీల లేఖలో చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బల్లుల విషయంలో ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బల్లుల విషయంలో ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ [more]

టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బల్లుల విషయంలో ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను బతికించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆ రెండు బిల్లులు ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టానికి వ్యతిరేకమని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈరెండు బిల్లులు శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపాలని సూచించిందన్నారు. శాసనమండలి ఈ బిల్లులను తిరస్కరించలేదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. మొత్తం ఆరు పేజీల లేఖను చంద్రబాబు గవర్నర్ కు రాశారు.
Next Story