Fri Mar 20 2026 12:16:31 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ నుంచి అమరావతికి చంద్రబాబు
హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ బయలుదేరారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ లతో ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకుంటున్నారు. గుంటూరు [more]
హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ బయలుదేరారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ లతో ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకుంటున్నారు. గుంటూరు [more]

హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ బయలుదేరారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ లతో ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకుంటున్నారు. గుంటూరు ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు అనుమతిని చంద్రబాబు కోరారు. జైళ్ల శాఖ అనుమతిని కూడా చంద్రబాబు కోరారు. వారు అనుమతిస్తే చంద్రబాబు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న అచ్చెన్నాయుడును పరామర్శిస్తారు.
Next Story