Thu Apr 02 2026 18:23:07 GMT+0530 (India Standard Time)
అచ్చెన్న అరెస్ట్ పై చంద్రబాబు సీనియర్ నేతలతో
అచ్చెన్నాయుడు అరెస్ట్ తో టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ఆయన పార్టీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ దారుణంగా జరిగిందని [more]
అచ్చెన్నాయుడు అరెస్ట్ తో టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ఆయన పార్టీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ దారుణంగా జరిగిందని [more]

అచ్చెన్నాయుడు అరెస్ట్ తో టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ఆయన పార్టీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ దారుణంగా జరిగిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేవలం కుట్ర పూరితంగానే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారన్నారు. ఇటీవలే అచ్చెన్నాయుడు సర్జరీ చేయించుకున్నారని, అయినా పోలీసులు మందులు వేసుకునేందుకు కూడా అనుమతించలేదన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చించారు.
Next Story