Tue Mar 17 2026 10:27:02 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : చంద్రబాబు పర్యటన ఖరారు.. రేపు విశాఖకు
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారయింది. రేపు ఉదయం పది గంటలకు విమానంలో విశాఖకు చంద్రబాబు బయలుదేరి వెళతారు. అక్కడ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారయింది. రేపు ఉదయం పది గంటలకు విమానంలో విశాఖకు చంద్రబాబు బయలుదేరి వెళతారు. అక్కడ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ [more]

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారయింది. రేపు ఉదయం పది గంటలకు విమానంలో విశాఖకు చంద్రబాబు బయలుదేరి వెళతారు. అక్కడ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం రోడ్డు మార్గం ద్వారా అమరావతి చేరుకుంటారు. ఏపీలోనే ఇక చంద్రబాబు ఉండనున్నారు. మహానాడు ఈ నెల 27 నుంచి ఉండటంతో అమరావతి నుంచి జూమ్ యాప్ ద్వారా మహానాడును చంద్రబాబు నిర్వహిస్తారు. విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ అనుమతివ్వడంతో చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారయింది.
Next Story