Tue Mar 17 2026 10:25:40 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు నిరీక్షణ.. ఏపీ డీజీపీ అనుమతి కోసం?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరుతున్నారు. సోమవారం ఆయన నేరుగా విశాఖపట్నంకు చేరుకోనున్నారు. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ పోలీసులు అనుమతి ఇచ్చారు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరుతున్నారు. సోమవారం ఆయన నేరుగా విశాఖపట్నంకు చేరుకోనున్నారు. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ పోలీసులు అనుమతి ఇచ్చారు. [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరుతున్నారు. సోమవారం ఆయన నేరుగా విశాఖపట్నంకు చేరుకోనున్నారు. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ ఏపీ పోలీసులు ఇంతవరకూ అనుమతి ఇవ్వలేదు. డీజీపీ నుంచి ఇంకా చంద్రబాబు ప్రయాణానికి క్లియరెన్స్ రాలేదు. దీంతో చంద్రబాబు డీజీపీ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారు.చంద్రబాబు పర్యటనకు అనుమతిస్తారా? లేదా? అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది.
Next Story