Tue Mar 17 2026 06:50:45 GMT+0530 (India Standard Time)
సీబీఐ అసలు నిజాన్ని వెలికి తీస్తుంది
డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేవలం మాస్క్ లు అడిగిందుకు అరెస్ట్ చేసి సుధాకర్ ను ఇబ్బందుల పాలుచేశారన్నారు. [more]
డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేవలం మాస్క్ లు అడిగిందుకు అరెస్ట్ చేసి సుధాకర్ ను ఇబ్బందుల పాలుచేశారన్నారు. [more]

డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేవలం మాస్క్ లు అడిగిందుకు అరెస్ట్ చేసి సుధాకర్ ను ఇబ్బందుల పాలుచేశారన్నారు. అమానుషంగా అరెస్ట్ చేసి, మానసికంగా బాధపడుతున్నారని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందన్నారు. డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో వాస్తవ విషయాలు బయటపడతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Next Story