Mon May 06 2024 03:54:29 GMT+0000 (Coordinated Universal Time)
ఎప్పుడూ టీడీపీ ముందుంటుంది
నాడు వైఎస్ హయాంలో నేడు జగన్ పరిపాలనలో ప్రతికాస్వేవ్ఛపై తెచ్చిన పోరాడిన చరిత్ర టీడీపీదేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. తొలి నుంచి తెలుగుదేశం [more]
నాడు వైఎస్ హయాంలో నేడు జగన్ పరిపాలనలో ప్రతికాస్వేవ్ఛపై తెచ్చిన పోరాడిన చరిత్ర టీడీపీదేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. తొలి నుంచి తెలుగుదేశం [more]
నాడు వైఎస్ హయాంలో నేడు జగన్ పరిపాలనలో ప్రతికాస్వేవ్ఛపై తెచ్చిన పోరాడిన చరిత్ర టీడీపీదేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. తొలి నుంచి తెలుగుదేశం పార్టీ పత్రికాస్వేచ్ఛకు కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. ఎప్పుడు పత్రిక స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని భావించినప్పుడల్లా టీడీపీ ముందుండి పోరాడిందని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు మీడియాలో పనిచేసే సిబ్బందికి అభినందనలు తెలిపారు.
Next Story