Thu Jan 15 2026 10:27:30 GMT+0000 (Coordinated Universal Time)
కోడెల ఆత్మహత్యకు కారణం వాళ్లే
వైసీపీ నేతల రాజకీయ కక్ష కారణంగానే కోడెల శివప్రసాద్ మృతి చెందారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ లో [more]
వైసీపీ నేతల రాజకీయ కక్ష కారణంగానే కోడెల శివప్రసాద్ మృతి చెందారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ లో [more]

వైసీపీ నేతల రాజకీయ కక్ష కారణంగానే కోడెల శివప్రసాద్ మృతి చెందారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. కోడెలను మానసికంగా కుంగదీసేందుకు 19 కేసులు ఆ కుటుంబంపై వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిందన్నారు. ఈ అవమానాలు భరించలేకనే కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారని చంద్రబాబు తెలిపారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తి కోడెల శివప్రసాద్ అని చంద్రబాబు అన్నారు.
Next Story