Thu Jan 15 2026 13:49:11 GMT+0000 (Coordinated Universal Time)
ట్విట్టర్ లో చంద్రబాబు జగన్ పై?
కరోనా సమయంలో ఎన్నికలు ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన ట్విట్టర్ లో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ అధికారులతో [more]
కరోనా సమయంలో ఎన్నికలు ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన ట్విట్టర్ లో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ అధికారులతో [more]

కరోనా సమయంలో ఎన్నికలు ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన ట్విట్టర్ లో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ అధికారులతో చర్చించిన విషయాన్ని కొన్ని పత్రికల్లో రావడాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతుంటే జగన్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల గురించి ఆలోచించడమేంటని చంద్రబాబు నిలదీశారు. ప్రజల ఆరోగ్యం కంటే జగన్ కు రాజకీయాలే ముఖ్యమయ్యాయని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.
Next Story