Thu Jan 15 2026 17:13:15 GMT+0000 (Coordinated Universal Time)
ఇప్పుడు ఇది అవసరమా? జగన్ కు చంద్రబాబు మరో లేఖ
కరోనా వైరస్ విజృంభిస్తున్నా ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను ఆశించడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు మరో లేఖ రాశారు. [more]
కరోనా వైరస్ విజృంభిస్తున్నా ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను ఆశించడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు మరో లేఖ రాశారు. [more]

కరోనా వైరస్ విజృంభిస్తున్నా ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను ఆశించడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు మరో లేఖ రాశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో జోన్ ల ఏర్పాటుపై ఇప్పుడు సర్వేలు చేయడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే ఇళ్లస్థలాలను చదును చేయడం కూడా నిలిపివేయాలని చంద్రబాబు కోరారు. యూనివర్సిటీల పాలకమండళ్లలో సయితం ఒక సామాజికవర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం తగదని హితవు పలికారు. ఇసుక తవ్వకాలు ఇంకా జరుగుతున్నాయన్నారు. అక్రమ మద్యం ఏరులై పారుతుందన్నారు చంద్రబాబు.
Next Story