Wed Mar 18 2026 23:36:21 GMT+0530 (India Standard Time)
జగన్ కు మరో లేఖ రాసిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరో లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. విశాఖ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరో లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. విశాఖ [more]

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరో లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. విశాఖ మెడిటె్ జోన్ లో వైద్య రక్షణ పరికరాలను తయారు చేయాలని కోరారు. రైతుల నుంచి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలన్నారు. నిత్యావసరాల ధరలను నియంత్రించాలని తన లేఖలో చంద్రబాబు కోరారు. ఇసుక తవ్వకాలను రాష్ట్రంలో నిలిపేయాలని కోరారు. ఇసుకను అక్రమంగా మాఫియా తవ్వేస్తుందని, దీనిని ప్రభుత్వం లాక్ డౌన్ ను ఉల్లంఘించడమేనని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
Next Story