Thu Jan 15 2026 21:48:56 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు రోజంతా మనవడితోనే
టీడీపీ అధినేత చంద్రబాబు జనతా కర్ఫ్యూ లో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. ఆయన వీకెండ్ కావడంతో హైదరాబాద్ వచ్చారు. మనవడు దేవాన్ష్ తో ఆడుకున్నారు. జనతా కర్ఫ్యూ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు జనతా కర్ఫ్యూ లో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. ఆయన వీకెండ్ కావడంతో హైదరాబాద్ వచ్చారు. మనవడు దేవాన్ష్ తో ఆడుకున్నారు. జనతా కర్ఫ్యూ [more]

టీడీపీ అధినేత చంద్రబాబు జనతా కర్ఫ్యూ లో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. ఆయన వీకెండ్ కావడంతో హైదరాబాద్ వచ్చారు. మనవడు దేవాన్ష్ తో ఆడుకున్నారు. జనతా కర్ఫ్యూ ను అందరూ జయప్రదం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈరోజంతా కుటుంబంతోనే చంద్రబాబు గడపనున్నారు. మనవడు దేవాన్ష్ ఉండటంతో చంద్రబాబుకు పూర్తి కాలక్షేపం జరిగిపోతోంది. దేవాన్ష్ కు పుస్తకాలను చూసి చంద్రబాబు చదివి విన్పించారు. కాసేపు మనవడికి పాఠాలు చెప్పారు. ఆటలతో గడిపారు. దేవాన్ష్ కు పాఠం చెబుతున్న ఫొటోను చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Next Story