Sat Mar 21 2026 08:18:27 GMT+0530 (India Standard Time)
రాజీనామా చేసి వెళితే అభ్యంతరం ఏముంటుంది?
కరణం బలరాం కుటుంబం వైసీపీ లో చేరడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన మాటను తప్పుతున్నారన్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోమని చెప్పిన జగన్ [more]
కరణం బలరాం కుటుంబం వైసీపీ లో చేరడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన మాటను తప్పుతున్నారన్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోమని చెప్పిన జగన్ [more]

కరణం బలరాం కుటుంబం వైసీపీ లో చేరడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన మాటను తప్పుతున్నారన్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోమని చెప్పిన జగన్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు టీడీపీ వారికి చేసిన ప్రయోజనాలను గుర్తుంచుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి వెళితే ఎవరికి అభ్యంతరం ఉండదన్నారు. టీడీపీని వీడిన ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Next Story