Fri Jan 16 2026 00:37:32 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బాబు రియాక్షన్ స్పీడ్ గా…?
కరణం బలరాం మరికొద్దిసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తున్నారని తెలిసిన వెంటనే చంద్రబాబు సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. కరణం పార్టీని వీడుతున్నారన్న విషయం స్పష్టమవ్వడంతో చీరాల [more]
కరణం బలరాం మరికొద్దిసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తున్నారని తెలిసిన వెంటనే చంద్రబాబు సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. కరణం పార్టీని వీడుతున్నారన్న విషయం స్పష్టమవ్వడంతో చీరాల [more]

కరణం బలరాం మరికొద్దిసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తున్నారని తెలిసిన వెంటనే చంద్రబాబు సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. కరణం పార్టీని వీడుతున్నారన్న విషయం స్పష్టమవ్వడంతో చీరాల పార్టీ ఇన్ ఛార్జిగా యడం బాలాజీని చంద్రబాబు నియమించారు. ప్రకాశం జిల్లా నేతలతో చర్చించిన చంద్రబాబు ఈ మేరకు బాలాజీని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరణం పార్టీని వీడటం ఖాయమని తేలడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి.
Next Story